రోడ్డు ప్రమాదంలో గాయపడిన పాత్రికేయుడు

ఇజ్రాయిల్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో  రూ.2 .80 లక్షల ఆర్థిక సాయం బతుకమ్మ, ఆర్మూర్ : నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలో ప్రజాపక్షం రిపోర్టర్ ఎనుగంటి రామచంద్ర గౌడ్ పనిచేస్తున్నారు.15 రోజుల క్రితం తన వీధి నిర్వహణలో నిర్మల్ నుండి తిరిగి వస్తుండగా సాయి నగర్ తండా వద్ద బైక్ ప్రమాదం జరగడంతో తలకు బలమైన గాయం అయింది.దీంతో మెరిగైన వైద్యం కోసం నిజాంబాద్ మనోరమ హాస్పిటల్ లో చేర్పించారు.15 రోజుల నుండి చికిత్స పొందుతున్నాడు మండలంలోని ప్రతి ఒక్కరు ఆప్తులు తోచిన సాయం అందించారు....