జోస్ ఆలుక్కాస్ సామాజిక సేవ కార్యక్రమాలు స్ఫూర్తిదాయకం

మోపాల్, బతుకమ్మ : జోస్ ఆలుక్కాస్ సామాజిక సేవ కార్యక్రమాలు స్ఫూర్తిదాయకం అని హెచ్ఎం ప్రసాద్ అన్నారు. సోమవారం మోగ్పాల్ ప్రాథమిక పాఠశాలలో  జోస్ ఆలుక్కాస్ సంస్థ సి ఎస్ ఆర్ ఫండ్ ద్వారా అందజేసిన సదుపాయాల ప్రారంభ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై హెచ్ఎం ప్రసాద్ మాట్లాడుతూ సమాజంలో బంగారు ఆభరణాల వ్యాపారం చేస్తూ సమాజ సేవకు పాటుపడడం  అభినందనీయమని కొనియాడారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు నవనీత మాట్లాడుతూ పాఠశాల విద్యార్థుల సౌకర్యార్థం విలువైన వస్తువులు అందజేయడం గొప్ప విషయం...