విడిసి ల ఆగడాలపై ప్రజాసంఘాల ఉమ్మడి గళం
. . .జిల్లా న్యాయసేవ అధికార సంస్థ రౌండ్ టేబుల్ సమావేశం . . . ప్రజా సంఘాల ద్వార ప్రజాభిప్రాయ సేకరణ నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లాలో గ్రామ అభివృద్ధి కమిటీల చట్ట విరుద్ధ కార్యక్రమాలు, పెత్తందారి పోకడలు, సామాజిక బహిష్కరణలు, వెలివేతలపై ప్రజల జీవనానికి ఎదురవుతున్న ప్రమాదాలను ఎలా అరికట్టాలి అనేది ప్రజా సంఘాల బాద్యుల నుండి జిల్లా న్యాయసేవ అధికార సంస్థ మంగళవారం అభిప్రాయ సేకరణ నిర్వహించింది. జిల్లాకోర్టు ప్రాంగణంలోని న్యాయసేవ సదన్ లో సంస్థ...