ఈగల్ ఫోర్స్, రాచకొండ నార్కోటిక్స్ పోలీసుల సంయుక్త ఆపరేషన్

  . . . 41.01 కిలోల గంజాయి స్వాధీనం   హైదరాబాద్, బతుకమ్మ :   విశ్వసనీయ సమాచారం మేరకు తెలంగాణ ఈగల్ ఫోర్స్, రాచకొండ నార్కోటిక్స్ పోలీస్ స్టేషన్ బృందం సంయుక్తంగా నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్‌లో భారీ మొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మహావీర్ హరీణ వనస్థలి నేషనల్ పార్క్ సమీపంలోని ఆటోనగర్ ప్రాంతంలో, ఖమ్మం ఆర్‌ఎన్‌సీసీ ఈగల్ ఫోర్స్ బృందం సహకారంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా బాబా భోళోనాథ్ బస్సును తనిఖీ చేయగా, అందులో అక్రమంగా తరలిస్తున్న...