రాష్ట్ర స్థాయి సీనియర్ బాల్ బ్యాట్మింటన్ పోటీలకు ఉమ్మడి జిల్లా జట్ల ఎంపిక
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బాల్ బ్యాడ్మింటన్ సంఘం ఆధ్వర్యంలో జిల్లా మహిళా, పురుషుల క్రీడాకారుల ఎంపికలను జిల్లా క్రీడా మైదానంలో నిర్వహించారు. ఎంపికలకు ఉమ్మడి జిల్లాల నుండి క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ ఎంపికలకు ముఖ్యఅతిథిగా జిల్లా డీవైఎస్ఓ పవన్ కుమార్ హాజరయ్యారు. . పవన్ కుమార్ మాట్లాడుతూ తాను కూడా మొదట బాల్ బ్యాట్మెంటన్ క్రీడాకారున్నని,బాల్ బ్యాట్మెంటన్ క్రీడలో ఎన్నో పథకాలు సాధించానాని తెలిపారు. క్రీడాకారులు జరగబోయే రాష్ట్ర స్థాయి క్రీడల్లో మంచి ప్రతిభ కనబరిచి జిల్లాకు మంచి...