వక్ఫ్ బోర్డు రక్షణ జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు

వక్ఫ్ సవరణ బిల్లు రాజ్యాంగానికి వ్యతిరేకం మత నాయకుల ఐక్య పిలుపు   భైంసా, బతుకమ్మ: భైంసా పట్టణంలో "వక్ఫ్ బోర్డు రక్షించండి – రాజ్యాంగాన్ని కాపాడండి" ఉద్యమం కొరకు జాయింట్ ఎక్షన్ కమిటీ ఏర్పాటు చేశారు. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు పిలుపు మేరకు మస్జిద్ ఉస్మాన్‌లో వివిధ మత నాయకుల సమావేశం జరిగింది. ఇందులో వివిధ మతాల పెద్దలు, రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, సమాజ సేవకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఫ్తీ అబ్దుల్ గనీ ఖాసిమీ (జమీయతుల ఉలమాఇ...