బతుకమ్మ,ఏర్గట్ల: బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ నాయకత్వంలో ఏర్గట్ల మండల కేంద్రానికి చెందిన జక్కుల నడిపి భూమన్న, కొలిపాక రవి, బిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీ లో చేరడం జరిగింది.వీరికి ముత్యాల సునీల్ కుమార్ కాంగ్రెస్ పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది.ఇట్టి కార్యక్రమంలో జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడు శివన్నోళ్ళ శివకుమార్,ఏర్గట్ల గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేండ్ల రాజారెడ్డి,ఏలేటి మోహన్ రెడ్డి,మూస్కు మోహన్ రెడ్డి, పన్నాల నర్సారెడ్డి, బద్దం లింగారెడ్డి,దండ బోయిన సాయన్న,సురకంటి చిన్న రాజేశ్వర్,మెరుగు సురేష్, బద్ధం ముత్యం,పాల్గొన్నారు.