కాంగ్రెస్ పార్టీలో చేరిక
బతుకమ్మ : నాగిరెడ్డిపేట : బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడి సొంత గ్రామంలో సోమవారం బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వాడి గ్రామ మాజీ సర్పంచ్ ఆరే అనూష పర్వత్ రావు సమక్షంలో వాడి గ్రామానికి చెందిన కోడే హన్మంత్, పుట్టి నర్సింలు, అల్లూరి మల్లయ్య లు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా...