కాంగ్రెస్ పార్టీలో చేరిక
నిజామాబాద్, బతుకమ్మ : స్థానిక ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో తెలంగాణా బీసీ మహాసభ నిజామాబాద్ జిల్లా కన్వీనర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆదే ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో మాజీ మంత్రి, నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్, తెలంగాణా రాష్ట్ర బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సలహాదారులు మహామ్మద్ అలీ షబ్బీర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వినాయక్ నగర్ మండలం బీజేవైఎం ప్రధాన కార్యదర్శి, నిజామాబాద్ నగర పద్మశాలి యువజన సంఘం జాయింట్ సెక్రటరీ పాశకంటి...