Batukammanews
Newspaper Banner
Date of Publish : 01 December 2025, 8:32 pm Posted by : ramakrishna

కాంగ్రెస్ పార్టీలో చేరిక

కమ్మర్ పల్లి, బతుకమ్మ : మండల కేంద్రానికి చెందిన వినిలా ప్రదీప్ కానిస్టెన్సీ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. సోమవారం ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల మధ్య పార్టీ ఖండ్వా కప్పి సాధారంగా ఆహ్వానించారు.ఈ కార్యక్రమం లో కమ్మర్ పల్లి  మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.