కాంగ్రెస్ పార్టీలో చేరికలు
బతుకమ్మ, జుక్కల్ : జుక్కల్ మండలంలోని లాడేగావ్ గ్రామ సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు పోలకంవార్ విట్టల్,శెట్టివార్ హన్మండ్లు,మారుతి, బీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పోలకంవార్ విట్టల్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తెలిపారు. మారుమూల జుక్కల్ నియోజకవర్గానికి రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక గుర్తింపు తీసుకువస్తున్నారని, నియోజకవర్గంలో అనేక అభివృద్ధి...