కాంగ్రెస్ పార్టీలో చేరికలు

బాన్సువాడ, బతుకమ్మ : వర్ని మండల పరిధిలోని కూనిపూర్ గ్రామానికి చెందిన బీజేపీ పార్టీకి చెందిన మండల సీనియర్ కార్యకర్తలు శివ, వర్ని మండల బీజేపీ నాయకులు, నవీన్ రెడ్డి, సతీష్, దత్తు, మహేందర్ రెడ్డి, బాలు, ప్రవీణ్ గౌడ్, శేఖర్, గోవుర్ నరేష్ బాన్సువాడ లోని నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పోచారం భాస్కర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లో చేరారు. ఈ సంధర్బంగా పార్టీ కండువా కప్పి పార్టీ లోకి పోచారం భాస్కర్ రెడ్డి సాధరంగా ఆహ్వానించారు. ఈ...