కాంగ్రెస్ పార్టీలో చేరికలు

బతుకమ్మ, జుక్కల్ : ప్రజా ప్రభుత్వం అమలుపరుస్తున్న సంక్షేమ పథకాలు, మరియు అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై జుక్కల్ నియోజకవర్గంలో ఇతర పార్టీల నుండి కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు జరుగుతూనే ఉన్నాయి. అందులో భాగంగానే జుక్కల్ మండలం హంగర్గా గ్రామంలో బీఆర్ఎస్ మరియు బీజేపీ పార్టీల కు చెందిన నాయకులు,కార్యకర్తలు, మహిళలు మరియు గ్రామస్థులు సుమారు 300 మందికి పైగా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు వారికి కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ముఖ్యమంత్రి రేవంత్...