జాగృతిలో చేరడమంటే బతుకమ్మ ఆడినట్లు ఉంటుంది
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జాగృతిలో బీసీ నాయకుడు రామ్ కోటి చేరిక హైదరాబాద్, బతుకమ్మ : జాగృతిలో చేరడమంటే బతుకమ్మ ఆడినట్లు ఉంటుంది... అదే విధంగా పిడికిలెత్తి పోరాటం చేయాల్సి కూడా ఉంటుంది అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. ఎల్ బీ నగర్ నియోజకవర్గంలోని మన్సూరాబాద్ కు చెందిన ప్రముఖ బీసీ నాయకుడు రామ్ కోటి శుక్రవారం తెలంగాణ జాగృతి లో చేరారు. బంజారాహిల్స్ లోని జాగృతి కార్యాలయంలో అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రామ్ కోటి...