ప్రజలకు సేవ చేయడానికి బిజెపిలో చేరా
రుద్రూర్, బతుకమ్మ : బాన్సువాడలో ఎన్ని సమస్యలు ఉన్నా వాటికి పరిష్కారాలు చూపించడానికి ప్రయత్నిస్తానని, అందుకే బిజెపి పార్టీలోకి చేరానని కోనేరు శశాంక్ అన్నారు. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) బాన్సువాడ నియోజకవర్గంలో కోనేరు శశాంక్ బీజేపీ పార్టీలో చేరటం తో కార్యకర్తలలో కొత్త ఉత్సహం నింపుకున్నారు. రుద్రూర్ మండల కేంద్రంలో బిజెపి పార్టీ నాయకులు కార్యకర్తలు ఆయనకు శాలువా, పూలమాలతో ఘనంగా సన్మానించారు. ఆయన రాకతో బాన్సువాడ బీజేపీ బలోపెతం అవుతుందని బీజేపీ కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేశారు. శశాంక్, యువతలో అభివృద్ధి,...