నెల రోజుల్లోగా డిపెండెంట్ ఉద్యోగాలు ఇవ్వాలి

  . . . లేదంటే ఇక్కడే నిరాహార దీక్ష చేస్తా   . . . ప్రభుత్వానికి తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత అల్టిమేటం   . . . జెండా పండుగలో భాగంగా భూపాలపల్లిలో పార్టీ జెండా ఆవిష్కరణ   భూపాల పల్లి, బతుకమ్మ :   డిపెండెంట్ ఉద్యోగాలు ఇచ్చేందుకు ఈ ప్రభుత్వానికి నెల రోజులు సమయం ఇస్తున్నా, ఈ లోగా ఉద్యోగాలు ఇవ్వపోతే ఇక్కడే నేనే వచ్చి నిరాహార దీక్ష చేస్తానని తెలంగాణ రక్షణ సేన...