ఉద్యోగాల భర్తీ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం

పదేళ్లు పాలించిన కెసిఆర్ ఒక్క ఉద్యోగాన్ని ఇవ్వని చేతగాని సీఎం మాజీమంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : రాష్ట్రంలో అధికారం వచ్చిన కేవలం 9 నెలల్లోని కాంగ్రెస్ ప్రభుత్వంనిరుద్యోగుల సమస్యలను పరిష్కరిస్తూ, వేల ఉద్యోగాలను భర్తీ చేస్తున్న ప్రభుత్వం తమదని మాజీమంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిపేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో ని గోనె రెడ్డి కళ్యాణ మండపంలో జిల్లా గ్రంధాలయ చైర్మన్గా ప్రమాణస్వీకారం కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడారు. మొదటగా అంట రెడ్డి రాజారెడ్డి, హాజరైన బోధన్...