అర్హులైన ధూంధాం కళాకారులకు ఉద్యోగాలు, ఇండ్ల స్థలాలు ఇవ్వాలి

  . . . ఘనంగా తెలంగాణ ధూంధాం కళాకారుల బోనాల జాతర   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన అర్హులైన ధూంధాం కళాకారులకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉద్యోగాలు, ఇండ్ల స్థలాలు కేటాయించాలని తెలంగాణ ధూంధాం నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆర్టీసీ శ్రీనివాస్ డిమాండ్ చేశారు. జిల్లా కళాకారుల ఐక్యతను చాటిచెప్పేందుకు రాష్ట్రంలోనే తొలిసారిగా తెలంగాణ ధూంధాం నిజామాబాద్ జిల్లా కళాకారుల వేదిక ఆధ్వర్యంలో బోనాల జాతరను ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు. మంగళవారం మాక్లూర్...