కాంట్రాక్ట్ అధ్యాపకులకు ఉద్యోగ భద్రత కల్పించాలి

తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్  ప్రొఫెసర్ బాలకృష్ణ రెడ్డి  కి వినతి పత్రం అందజేత తమకు ఉద్యోగ భద్రత కల్పించిన తర్వాతే నూతన నియమకాలు చేపట్టాలని విజ్ఞప్తి   బతుకమ్మ భిక్కనూరు: భిక్కనూరు మండల కేంద్రంలోని  తెలంగాణ విశ్వవిద్యాలయం దక్షిణ ప్రాంగణంలో రాష్ట్ర కోఆర్డినేషన్ కమిటీ పిలుపుమేరకు నిరవధిక సమ్మెను  నిర్వహిస్తున్న సందర్భంగా రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి   ప్రాంగణానికి విచ్చేసిన సందర్భంగా  తెలంగాణ విశ్వవిద్యాలయ దక్షిణ ప్రాంగణ కాంట్రాక్ట్ అద్యాపకులు   వినతి పత్రం అందజేశారు. రాష్ట్రంలోని...