దుబాయ్ లో జాబ్.. లక్షల్లో జీతం..

నిజామాబాద్ జిల్లాలో ఘరానా మోసం నిరుద్యోగుల నిలువు దోపిడీ అమాయకులకు టోపీ పెట్టిన కస్పా శ్యామ్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అండతోనే దుబాయ్ స్కామ్..? మోసగాడు శ్యామ్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ముఖ్య అనుచరుడు ఉద్యోగాల పేరుతో ఆశావహులకు గాలం కోట్లు కొట్టేసిన శ్యామ్ మాయాజాలం 35మందికి టోకరా, రూ. 3.5కోట్ల వసూళ్లు లబోదిబోమంటున్న బాధితులు నిలదీసిన బాధితులను నిర్బంధించి హింసిస్తున్న శ్యామ్ ముఠా   ఆర్మూర్, బతుకమ్మ: దుబాయ్ లో ఉద్యోగాలిపిస్తామని, లక్షల్లో వేతనాలు వస్తాయని నమ్మబలికి అమాయక నిరుద్యోగులను నిలువునా...