ఒకేషనల్ విద్యార్థులకు జాబ్ మేళా

  నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :   ఇంటర్మీడియట్ వొకేషనల్ గ్రూపుల్లో పాస్ అయిన విద్యార్థిని విద్యార్థులకు ఈ నెల 7వ తేదీన సికింద్రాబాద్ లోని కస్తూరిబా జూనియర్ కళాశాలలో అప్రెంటిషిప్, జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఇంటర్ విద్యా అధికారి తిరుమలపుడి రవికుమార్ తెలియజేశారు. 2023,2024, 2025, 2026 సంవత్సరాలలో పాస్ అయిన వొకేషనల్ అన్ని గ్రూప్ ల విద్యార్థినీ, విద్యార్థులు ఈ జాబ్ మేళా లో పాల్గొనవచ్చని ఆయన తెలిపారు. సికింద్రాబాద్ లోని మారేడుపల్లి లో గల కస్తూర్బా జూనియర్ కళాశాలలో...