ఐటిఐ శిక్షణతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు

ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కలెక్టర్ తో కలిసి ప్రభుత్వ బాలుర ఐటిఐని సందర్శించిన ఎమ్మెల్యే   నిజామాబాద్, బతుకమ్మ : విరివిగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే పారిశ్రామిక శిక్షణ సంస్థలను నిరుద్యోగ, యువతీ యువకులు, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని బోధన్ శాసన సభ్యులు పి.సుదర్శన్ రెడ్డి హితవు పలికారు. కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డితో కలిసి ఆయన గురువారం నిజామాబాద్ పట్టణంలోని శివాజీనగర్ లో గల ప్రభుత్వ బాలుర ఐ.టి.ఐను సందర్శించారు. టర్నర్, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, స్టెనో తదితర ట్రేడ్ లకు సంబంధించిన వర్క్...