ఏటీసీ కోర్స్ లతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు

ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్   భీమ్ గల్, బతుకమ్మ : ప్రభుత్వ ఐటిఐ కళాశాలలో  నూతనంగా ఏర్పాటు చేస్తున్న అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ (ఏ టి సి ) కోర్స్ ల్లో చేరడం వల్ల విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు సులువుగా లభిస్తాయని ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్ అన్నారు. మంగళవారం ఆయన భీమ్ గల్ ఐ టీ ఐ కళాశాలలో ఏర్పాటు చేస్తున్న ఏ టీ సీ సెంటర్ ను సందర్శించారు. అక్కడ జరుగుతున్న పనుల పురోగతిని ఆయన పరిశీలించారు.  నూతనంగా...