ఆగ్రహారం జేఎన్టీయూ విద్యార్థుల రాస్తారోకో
క్యాంపస్‌లో సరైన సదుపాయాలు లేవు తక్షణమే శాశ్వత క్యాంపస్‌తోపాటు అవసరమైన సదుపాయాలు కల్పించాలని విద్యార్థులు డిమాండ్ విద్యార్థులకు మద్దతు తెలిపిన రాష్ట్ర నాయకులు కంచర్ల రవి గౌడ్ మద్దతు తెలిపిన వారిని అరెస్ట్ చేసి వేములవాడ పోలీస్ స్టేషన్ కు తరలింపు రాజన్న సిరిసిల్ల, బతుకమ్మ: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలంలోని అగ్రహారం జేఎన్టీయూ విద్యార్థుని విద్యార్థులు కళాశాలలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించాలని ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకా నిర్వహించారు. విద్యార్థుల రాస్తారోకోకు మద్దతు తెలిపిన భారత రాష్ట్ర సమితి...