జీవో నెంబర్ 25 రద్దు చేయాలి
బతుకమ్మ, ఏర్గట్ల : జీవో25 ను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని పి ఆర్ టి యు ఏర్గట్ల మండల అధ్యక్షుడు కృష్ణ ప్రసాద్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా నాణ్యత క్షీణించడానికి ప్రధాన కారణం జీవో 25 అని ఆయన పేర్కొన్నారు. ఈ జీవో కారణంగా పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఏర్పడి,విద్యార్థులు సరైన సబ్జెక్ట్ బోధన నుండి దూరమవుతున్నారని ఏర్గట్ల మండల పిఆర్టియు అధ్యక్షుడు కృష్ణ ప్రసాద్ తెలిపారు. జీవో నం.25 ప్రకారం విద్యార్థుల సంఖ్య ఆధారంగా మాత్రమే ఉపాధ్యాయుల పోస్టులు కేటాయించడం...