జీవో నంబర్ 25 రద్దు చేయాలి

ఏర్గట్ల, బతుకమ్మ :   జీవో నంబర్ 25 ను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని పీఆర్ టీయూ  ఏర్గట్ల మండల అధ్యక్షుడు కృష్ణ ప్రసాద్ బుధవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.  ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు క్షీణించడానికి ప్రధాన కారణం జీవో 25 అని ఆయన పేర్కొన్నారు.  ఈ జీవో కారణంగా పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఏర్పడి,విద్యార్థులు సరైన సబ్జెక్ట్ బోధన నుంచి  దూరమవుతున్నారని  తెలిపారు.  జీవో నం.25 ప్రకారం విద్యార్థుల సంఖ్య ఆధారంగా మాత్రమే ఉపాధ్యాయుల పోస్టులు కేటాయించడం అనేది పూర్తిగా...