” జితేందర్ రెడ్డి” ఒక చిత్రం మాత్రమే కాదు.. ఒక వీరుని చరిత్ర
నేటి తరం యువత తప్పకుండా చూడాల్సిన చిత్రమిది అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఇటీవల టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో విడుదలైనజితేందర్ రెడ్డి సినిమా కేవలం వినోదం కోసం నిర్మించిన చిత్రం కాదని దేశం కోసం ప్రాణాలను సైతం అర్పించిన ఒక వీరుని చరిత్ర అని అర్బన్ ఎమ్మెల్యే సూర్యనారాయణ గుప్త అన్నారు. మూవీ రిలీజ్ సందర్బంగా నగరంలో ఉషామయూరి థియేటర్ లో అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ ముదిగంటి జితేందర్ రెడ్డి చిత్రపటానికి పూల మాల...