లయన్స్ యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ చైర్మన్ గా జిల్కార్ విజయానంద్
నిజామాబాద్ సిటి, బతుకమ్మ : లయన్స్ యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ చైర్మన్ గా జిల్కార్ విజయానంద్ నియమితులయ్యారు. ఆదివారం హైదరాబాద్ లో జరిగిన లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ 320D ప్రిలిమినరీ క్యాబినెట్ సమావేశంలో 2025- 26 గవర్నర్ లయన్ అమర్నాథ్ రావు, 2025- 26 సంవత్సరానికి యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ కార్యక్రమాల జిల్లా చైర్మన్ గా జిల్కార్ విజయానంద్ ను నియమించారు. ప్రస్తుతం జోన్ చైర్మన్ గా లయన్స్ క్లబ్ ఇందూర్ కు పూర్వాద్యక్షులుగా విజయానంద్ వ్యవహరించారు. మత్తు పదార్థాల వల్ల జరిగే...