ఘనంగా ఝాన్సీ లక్ష్మీబాయి 197వ జయంతి వేడుకలు
రుద్రూర్ (వర్ని), బతుకమ్మ : వర్ని మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ వర్ని శాఖ ఆధ్వర్యంలో బుధవారం ఝాన్సీ లక్ష్మీబాయి 197వ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఝాన్సీ లక్ష్మీబాయి జయంతిని పురస్కరించుకొని వర్ని మండలంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో వ్యాసరచన పోటీలు, దేశభక్తి గీతాలు, ఏకపాత్రాభినయం పోటీలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఇందూర్ విభాగ్ ఎస్ ఎఫ్ ఎస్ కన్వీనర్ దర్శనం ప్రవీణ్ మాట్లాడుతూ.. ఝాన్సీ లక్ష్మీబాయి నేతృత్వానికి కర్తృతవనికి, మాతృత్వానికి ప్రతీక...