బీఆర్ ఎస్ కు ఝలక్

. ఎంఐఎం గూటికి చేరిన బీఆర్ ఎస్ మైనార్టీ కీలక లీడర్లు నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: బీఆర్ ఎస్ మైనార్టీ విభాగంలో కీలకంగా వ్యవహరించిన లీడర్లు ఎంఐఎం గూటికి చేరారు. జిల్లా కేంద్రానికి చెందిన మాజీ డిప్యూటీ మేయర్ మీర్ మజాజ్ అలీ, వక్ఫ్ బోర్డ్ మాజీ చైర్మన్ ఫయాజ్, పార్టీ నాయకుడు అమర్ ఫారూఖ్ ఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు షకీల్, భైంసా మున్సిపల్ చైర్మన్ జావెద్, డిప్యూటీ మేయర్ ఇద్రీస్ ఖాన్...