Batukammanews
Newspaper Banner
Date of Publish : 19 November 2026, 11:00 am Posted by : ramakrishna

బీహార్ లో పట్టపగలు నగల దుకాణంలో దోపిడీ

 

. .  తుపాకులు చూపించి 30 కోట్ల నగలు లూటి

 వెబ్ డెస్క్, బతుకమ్మ:

బీహార్ లోని పశ్చిమ చంపారన్ జిల్లాలో అతి పెద్ద నగల దుకాణం సెన్కోలో పట్ట పగలు దోపిడీ జరిగింది. ఈ  దోపిడీ కేసులో 30. నుంచి.40కోట్ల రూపాయలు విలువ చేసే నగలు దో చేశారు. మూడు మోటార్ సైకిల్స్ పై వచ్చిన ఆరుగురు పిస్టల్స్ చూపించి, అందరి వద్ద మొబైల్ ఫోన్లు తీసుకుని, ఒక గదిలో వేసి, అందరినీ కట్టేసి దోపిడీ సొత్తు తో వెళ్ళిపోయారు. ఆరుగురు వ్యక్తులు నగల దుకాణంలో చోరి చేసిన వ్యవహరం సిసి కేమెరాలలో నిక్షిప్త మయ్యాయి. వాటి అధారంగా పోలీసులు దొంగల కోసం గాలిస్తున్నారు. పాత నేరస్థుల గురించి విచారణ మొదలు పెట్టారు