మానవునికి దేవునికి మధ్య అగాధం పూడ్చెందుకే యేసు జననం

సంఘ కాపరి బ్రదర్ రమేష్ జాన్ ఆర్మూర్, బతుకమ్మ : పాపం మూలాన దేవునికి, మనుషులకు మధ్య పెరిగిన దూరం అనే ఆగాధాన్ని పూడ్చి దేవునితో మనిషికి సంబంధం ఏర్పార్చేందుకే యేసు ఈ సుమూహూర్తన జన్మించాడని అగాపే వర్షిప్ సెంటర్ సంఘ కాపరి, దైవజనులు బ్రదర్ రమేష్ జాన్ ఉద్బొదించారు.బుధవారం క్రిస్మస్ పర్వాదినాన్ని పురస్కరించుకొని ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని అగాపే వర్షిప్ సెంటర్ లో యేసుక్రీస్తు జన్మదిన వేడుకలను వైభవంగా జరుపుకొన్నారు. ఈ సందర్బంగా ఆయన ప్రసంగిస్తు దేవుడైన క్రీస్తు మానవాళికి సంతోషం, సమాధానాలను ఇవ్వడానికే...