కబ్జా చెరలో జెన్కో భూమి
30 ఎకరాలకు సర్వే పూర్తి 12 ఎకరాలు కబ్జాకు గురైందా.. అధికారులు కుమ్మక్కయ్యారా.. నిజాంసాగర్, బతుకమ్మ: దేశంలో తొలి రాతి కట్టడం గా ప్రసిద్ధిగాంచి.. విద్యుత్ ఉత్పత్తిని జరిపిన నిజాం సాగర్ ప్రాజెక్టు భూముల పై ఆక్రమార్కుల కన్నుపడింది. నిజాంసాగర్ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా జల విద్యుత్ ఉత్పత్తి కోసం హసన్ పల్లి గ్రామ శివారులో జెన్కో కు 42 ఎకరాలు కేటాయించారు. ప్రాజెక్టు ప్రాంతంలో జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం, ఉద్యోగుల నివాసాల కోసం, ట్రాన్స్కో సబ్ స్టేషన్ కేటాయించగా మిగతా దీనిని...