ఇందల్వాయి ఫీల్డ్ అసిస్టెంట్ మండల అధ్యక్షుడిగా జెగ్గ రాములు
ఇందల్వాయి, బతుకమ్మ: ఇందల్వాయి మండలానికి చెందిన మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో బుధవారం ఫీల్డ్ అసిస్టెంట్ల నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఇందల్వాయి గ్రామానికి చెందిన జెగ్గరాములు ను అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఫీల్డ్ అసిస్టెంట్ లో సమస్యల పరిష్కారానికి కృషి కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో రవి,శివ,రమేష్, తదితర ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.