ఆర్మూర్ నియోజకవర్గంలో జీవన్ రెడ్డి సుడిగాలి పర్యటన
స్థానిక ఎన్నికలకు సమాయత్తం పై దిశానిర్దేశం కుద్వాన్ పూర్ వంతెన పరిశీలన ఆర్మూర్, బతుకమ్మ : ఆర్మూర్ నియోజక వర్గంలో బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి ఆదివారం విస్తృతంగా పర్యటించి పలు సభలు, సమావేశాలతో బిజీ బిజీగా గడిపారు. మారంపల్లి, నూత్ పల్లి, కుద్వాన్ పూర్, మనోహరబాద్, గంగాసరం గ్రామాలతో పాటు ఆర్మూర్ పట్టణంలో జీవన్ రెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. ఈ సందర్భంగా పలు గ్రామాలలో బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలతో ఆయన సమావేశమై గ్రామాలలో...