సీఎం రేవంత్ రెడ్డిపై జీవన్ రెడ్డి చేసిన ఆరోపణలపై అత్మ పరిశీలన చేసుకోవాలి
. . . సినీయర్ నాయకులు జీవన్ రెడ్డి విజ్ఞతతో మాట్లాడాలి . . . మీపై ఉన్న గౌరవాన్ని తగ్గించుకోవద్దు . . . రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి నిజామాబాద్, బతుకమ్మ : కాంగ్రెస్ పార్టీతో సుదీర్ఘ జీవనం గడిపిన జీవన్ రెడ్డి పట్ల ప్రగాఢ సానుభూతి ఉంది. అదేవిధంగా వెళ్ళిపోతున్నందుకు బాధగా కూడా ఉంది. జీవనరెడ్డి ముఖ్యమంత్రిపై ఆరోపణలు చేసే ముందు ఆత్మ పరిశీలన చేసుకోవాలని రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్...