25 న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయనున్న జీవన్ రెడ్డి ?

  . . . 27 వ తేదీ నుండి గ్రామాల బాట కార్యక్రమం   . . . తనకు జరిగిన అన్యాయంపై ప్రజలకు వివరించనున్న జీవన్ రెడ్డి   . . .  పార్టీ మార్పుపై ప్రజాభిప్రాయం సేకరించనున్న జీవన్ రెడ్డి   జగిత్యాల, బతుకమ్మ :   కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి పార్టీ మారడం ఖాయమైంది. కాంగ్రెస్ అధిష్టానంపై గుర్రుగా ఉన్న జీవన్ రెడ్డి తనకు గత రెండు పర్యాయాలుగా జరిగిన పరాభావాన్ని...