కాంగ్రెస్ పార్టీకి జీవన్ రెడ్డి టాటా బైబై

  జగిత్యాల, బతుకమ్మ :   ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి తాటిపత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. గత 20 రోజులుగా జీవన్ రెడ్డి పార్టీ వీడుతున్నారని జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం మంత్రులు, పీసీసీ చీఫ్ స్వయంగా మాట్లాడిన జీవన్ రెడ్డి వెనక్కి తగ్గలేదు. పార్టీకి రాజీనామా చేస్తే అందుకు గల కారణాలు తెలుపుతూ బుధవారం ఎఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జున్ కార్గె, అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు, సీఎం రేవంత్...