జీవన్ రెడ్డి దారెటు !
. . . ఎంపీ అరవింద్ టచ్ లోకి జీవన్ రెడ్డి . . . బీజేపీలో చేరుతారని ఊహగానాలు నిజామాబాద్, బతుకమ్మ : త్వరలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి తదుపరి ఏ పార్టీలో చేరుతారనే అంశం రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చనీయాంశంగా మారింది. తాజాగా నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి , జీవన్ రెడ్డిని భారతీయ జనతా పార్టీలో తీసుకునేలా చురుకుగా...