అంతర్జాతీయ పరిశోధన సదస్సుకు అందె జీవన్ రావు

అఖిల భారత రచయితల సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కంకణాల రాజేశ్వర్   భీమ్ గల్, బతుకమ్మ : బంగ్లాదేశ్ లోని రాజ షాహి ఇన్వర్సిటీలో ఈ నెల 6, 7 తేదీల్లో నిర్వహించనున్న మొట్ట మొదటి అంతర్జాతీయ పరిశోధన సదస్సుకు రాష్ట్ర అవార్డు గ్రహీత, గుంజీళ్ళ జాతీయ ప్రచారకులు అందె జీవన్ రావు పాల్గొననున్నట్లు అఖిల భారత రచయిత సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కంకణాల రాజేశ్వర్ తెలిపారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ సదస్సులో ఆయన చేసిన పరిశోధన...