Batukammanews
Newspaper Banner
Date of Publish : 21 April 2025, 1:15 pm Posted by : ramakrishna

అక్షర్‌ధామ్‌ ఆలయాన్ని సందర్శించిన జేడీ వాన్స్‌ దంపతులు

డిల్లీ,బతుకమ్మ : అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌, ఆయన సతీమణి ఉష భారత్ లో పర్యటిస్తున్నారు. సోమవారం వారు డిల్లీలోని అక్షర్‌ధామ్‌ ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకున్నారు.