జెసిఐ కార్యక్రమాలు భేష్
జొన్ లేవల్ తో పాటు జాతీయ స్థాయి అవార్డులు పొందటం అభినందనీయం నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : జెసిఐ కార్యక్రమాలు బేష్ అని, జొన్ లేవల్ తో పాటు జాతీయ స్థాయి అవార్డులు పొందటం అభినందనీమని బి సి టి యు ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు మాడ వేడి వినోద్ కుమార్ అన్నారు. సోమవారం రాత్రి జేసీఐ నిజామాబాద్ ఇందూర్ – 7వ రోజు వాలెడిక్టరీ వేడుకలు టి.ఎన్.జీఓ భవన్ లో ముగింపు వేడుకలు గౌతమి పెండోటి అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు....