జిల్కార్ నయన్ కు జే సీ ఐ జాతీయ అధ్యక్షునిచే సత్కారం…
బతుకమ్మ, నిజామాబాద్ సిటీ.. జే సీ ఐ జోన్ 12 లో జే సీ ఐ జోన్ అధికారిగా వ్యవహరిస్తున్న నగరానికి చెందిన జిల్కార్ నయన్ ను. జే సీ ఐ ఇండియా అధ్యక్షులు రీకేశ్ శర్మ, జాతీయ పిన్ తో సత్కరించారు. హైదరాబాద్ లో నిర్వహించిన కార్యక్రమం లో నగరానికి చెందిన జిల్కార్ నయన్ సత్కరం అందుకున్నారు. అదే విధంగా పి ఆర్ జోన్ అధికారి నికీల్ గుండా జే సీ ఐ ఇందూర్ నిర్వహించిన పబ్లిక్ రిలేషన్స్ కు సంబంధించిన సేవల...