జేసీఐ ఇందూర్‌కు అవార్డుల పంట

  నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   జేసీఐ ఇండియా జోన్ - 12 ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్‌లోని హోటల్ కత్రియాలో నిర్వహించిన తేజాస్ మిడ్కాన్ (మిడ్ ఇయర్ కాన్ఫరెన్స్) లో జేసీఐ నిజామాబాద్ ఇందూర్ వివిధ సేవా కార్యక్రమాల్లో విశేష ప్రతిభ కనబరిచి పలు ప్రతిష్ఠాత్మక అవార్డులను సొంతం చేసుకుంది. సంస్థ నిర్వహించిన సంక్రాంతి సంబరాలు, అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు, వ్యక్తిత్వ వికాస శిక్షణా కార్యక్రమాలు, ఉచిత పుస్తకాల పంపిణీ, డ్రగ్ అవేర్‌నెస్ కార్యక్రమాలు, రక్తదాన శిబిరం, డాన్స్ ఫెస్ట్‌ తో...