ఇందూర్ దంపతులకు జేసీఐ అవార్డులు
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : జేసీఐ అలుమ్ని క్లబ్ ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న నిజామాబాద్ కు చెందిన లావణ్య విజయానంద్ దంపతులకు తెలంగాణ కర్ణాటక రాష్ట్రాలతో కూడిన జోన్ స్థాయిలో ప్రతిష్టాత్మకపురస్కారాలు దక్కాయి.ఆదివారం రాత్రి హైదరాబాదులో జరిగిన జూనియర్ చాంబర్ ఇంటర్నేషనల్ అలుమ్ని క్లబ్ జోన్ కాన్ఫరెన్స్ - 2025లో ప్రతిష్ఠాత్మక అవుట్‌స్టాండింగ్ జోన్ వైస్ చైర్మెన్ అవార్డు నిజామాబాదుకు చెందిన అలుమ్ని క్లబ్ జోన్ వైస్ చైర్మెన్ జిల్కర్ విజయానంద్ కు దక్కింది. అదే విధంగా అవుట్‌స్టాండింగ్ లేడీ...