జేసీ వీక్ వారోత్సవాలు ప్రారంభం
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : జేసీ వీక్ వారోత్సవాలు సెప్టెంబర్ 9 నుంచి 15 వరకు ఘనంగా నిర్వహించనున్నట్లు జేసిఐ సిల్వర్ జూబ్లీ ప్రెసిడెంట్ జేసి పెందోటి గౌతమి, జేసీ వీక్ చైర్మన్ కర్క రమేష్ తెలిపారు. మంగళవారం జేసీ వీక్ వారోత్సవాలు ప్రారంభం కాగా మొదటి రోజు జండా ఆవిష్కరణ, (ఫ్లాగ్ హోస్టిగ్) పాటు ర్యాలీ నిర్వహించామని, రెండవ రోజు.ఎం పవర్ పై ట్రేయినింగ్ ఉంటుందని, మూడవ రోజు గేమ్స్ అండ్ స్పోర్ట్స్, వెల్నెస్ డే, నాలుగవ రోజు బోర్డు రూం బీట్స్, ...