రాష్ట్ర 4వ మహాసభను జయప్రదం చేయండి
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : తెలంగాణ ప్రగతిశీల హమాలీ, మిల్ వర్కర్స్ యూనియన్ తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభ పోస్టర్లను జిల్లా కేంద్రంలోని గోడౌన్ రోడ్డులో శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీయూసీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.సుధాకర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం దాదాపు 3 లక్షలకు పైగా వివిధ రంగాల్లో హమాలీ, మిల్ కార్మికులు ఎగుమతి, దిగుమతులు చేస్తున్నారన్నారు. ముఖ్యంగా వ్యవసాయ మార్కెట్ సివిల్ సప్లై (ఎఫ్.సి.ఐ), గ్రానైట్ మార్బుల్, ప్రభుత్వ, ప్రైవేట్ గోదాంలల్లో మార్కెట్, రైల్వే, ఆర్టీసీ ట్రాన్స్పోర్ట్, బజార్ హమాలీ,...