18న కొత్తగూడెంలో జరిగే ఐఎఫ్ టి యు ల విలీన సభను జయప్రదం చేయండి

. . . ఐఎఫ్ టియు జిల్లా అధ్యక్షులు బి. భూమన్న నిజామాబాద్, బతుకమ్మ  : ఈ నెల 18న కొత్తగూడెం జిల్లాలో  విప్లవ కార్మిక సంఘాలైన ఇఫ్ట్ లు విలీనం కానున్నా వేడుకలను విజయవంతం చేయాలని భారత కార్మిక సంఘాల సమాఖ్య(ఐ ఎఫ్ టీ యు) నిజామాబాద్ జిల్లా కమిటీ  జిల్లా అధ్యక్షులు బి. భూమన్న, సూర్య శివాజీ లు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలో విలీన సభకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ  సందర్భంగా వారు మాట్లాడుతూ  1978లో గౌహతిలో ఐ ఎఫ్...