7న ఆటోల బంద్ ను జయప్రదం చేయండి

 ఆటో యూనియన్ల జేఏసీ పిలుపు  నిజామాబాద్ సిటీ బతుకమ్మ : ఆటో కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 7న జరిగే రాష్ట్రవ్యాప్త ఆటో, మోటార్ ల బంద్ పిలుపులో భాగంగా నిజామాబాద్ ఆటో యూనియన్ల జేఏసీ ఆధ్వర్యంలో ఎన్ ఆర్ భవన్,  కోటగల్లిలో బంద్ పోస్టర్లను ఆవిష్కరించారు.  ఈ సందర్భంగా టీయుసీఐ ఏఐటియుసి, సిఐటియు, బి.ఆర్.టి.యు, ఐ ఎఫ్ టి యు ఆటో యూనియన్ల బాధ్యులు ఎం.సుధాకర్,  హన్మాండ్లు, కటారి రాములు, శ్రీనివాస్, శివకుమార్, గంగాధర్ లు  మాట్లాడుతూ... మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం...