జవహర్ నవోదయ ప్రవేశ పరీక్షకు సకాలంలో హాజరు కావాలి
ఉమ్మడి జిల్లాలో 28 కేంద్రాల ఏర్పాటు ఆలస్యం అయితే అనుమతించబోం నవోదయ వైస్ ప్రిన్సిపాల్ మనుజే యోహానన్ నిజాంసాగర్, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ జవహర్ నవోదయ విద్యాలయ లో ప్రవేశలకు శనివారం 11:30 నుండి 1:30 వరకు ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నామని నవోదయ వైస్ ప్రిన్సిపాల్ మనుజే యోహానన్ రు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు సకాలంలో సమయానికంటే ముందే వచ్చి వారి వారి స్థానాల్లో ఉండాలని ఆలస్యమైతే లోనికి అనుమతించబోమని అన్నారు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో 28 ప్రవేశ పరీక్ష...